IPL 2022: KKR Bowlers ధాటికి పంజాబ్ విలవిల| Rajapaksa| KKR vs PBKS

2022-04-01 14

IPL 2022, KKR vs PBKS: Kolkata Knight Riders bowled Punjab Kings for a low score total of 137


#ipl2022
#KKRVSPBKS
#BhanukaRajapaksa
#PunjabKings
#KolkataKnightRiders
#ShreyasIyer
#UmeshYadav

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ముందు 138 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఉంచింది పంజాబ్ కింగ్స్. 18.2 ఓవ‌ర్ల‌లో పంజాబ్ 137 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో ఉమేష్ యాద‌వ్ 4, టిమ్ సౌథీ 2, శివ‌మ్ మావి, సునీల్ న‌రైన్, ర‌సెల్ త‌లో వికెట్ తీశారు.